February 3, 2023
విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.#KVishwanath pic.twitter.com/XKAq2E68yn
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 2, 2023
K. Vishwanath Ji you taught me so much, being on set with you during Eeshwar was like being in a temple…
— Anil Kapoor (@AnilKapoor) February 2, 2023
RIP My Guru 🙏 pic.twitter.com/vmqfhbZORx
Shocked beyond words!
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023
Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88
— Jr NTR (@tarak9999) February 2, 2023
ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం.
— rajamouli ss (@ssrajamouli) February 3, 2023
Your signature on Telugu Cinema &art in general will shine brightly forever.
సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻
కళాతపస్వి కళామ్మతల్లి ఆభరణం చిత్రపరిశ్రమ `వజ్రం` పెద్దలు శ్రీ కే.విశ్వనాధ్ గారి శివైక్యం చిత్రపరిశ్రమకే కాదు తెలుగింటికి తీరని లోటు వారి పవిత్రఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఓం శాంతి 🙏 #RIPVishwanathGaru pic.twitter.com/YCDbddiVVy
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 3, 2023
#Viswanath garu, the pride of Telugu Cinema was integral in taking our films to greater heights. His passing is an irreparable loss to the film fraternity. His passion for cinema and his art will be remembered forever.
— Suresh Productions (@SureshProdns) February 3, 2023
May his soul rest in peace.💐
#RipLegend pic.twitter.com/s336G35KLk
Rest in peace Vishwanath garu … thank u for everything🙏🏻🙏🏻🙏🏻.. u
— Anushka Shetty (@MsAnushkaShetty) February 3, 2023
Continue to live in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RipLegend pic.twitter.com/QfjPIYAfsx