OTT NEWS: ఈ వారం విడుద‌ల‌య్యే సినిమాలు

August 23, 2022

OTT NEWS: ఈ వారం విడుద‌ల‌య్యే సినిమాలు

ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యే సినిమాల‌కంటే ఓటీటీలో రిలీజ‌య్యే సినిమాల‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇంకా చెప్పాలంటే ఏరోజుకారోజు కొత్తగా ఏ సినిమాలు ఎక్కడ రిలీజవుతున్నాయి? మొన్నటిదాకా థియేటర్‌లో ఆడిన సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలో ప్రసారం అవుతుందని తెగ సెర్చ్‌ చేసేస్తున్నారు. పెరిగిన‌ టికేట్ రేట్లు, స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డం, ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, మల్టీప్లెక్స్ య‌జ‌మాన్యం దోపిడీల కార‌ణంగా చాలా మంది సినిమా ల‌వ‌ర్స్ ఓటీటీల‌కే అల‌వాటు ప‌డ్డారు. వారికోసం ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా/సిరీస్ రిలీజ‌వుతున్నాయో వారం వారం మీకు అందిస్తుంది చిత్రసీమ ఆ వివ‌రాలు…

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ వారం విడుద‌ల‌య్యే సినిమా/ సిరీస్‌ టాప్‌గన్‌ మార్వెరిక్‌ – ఆగస్టు 24 సమరిటన్‌ – ఆగస్టు 26

హాట్‌స్టార్ లో ఈ వారం విడుద‌ల‌య్యే సినిమా/ సిరీస్‌ కట్‌పుట్లి – సెప్టెంబర్‌ 2

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం విడుద‌ల‌య్యే సినిమా/ సిరీస్‌ ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2 – ఆగస్టు 26

సోనిలివ్‌లో ఈ వారం విడుద‌ల‌య్యే సినిమా/ సిరీస్‌ మహారాణి 2 – ఆగస్టు 25

ఆహా గోల్డ్‌లో ఈ వారం విడుద‌ల‌య్యే సినిమా/ సిరీస్‌ ఓదెల రైల్వే స్టేష‌న్ – ఆగ‌స్ట్ 26

హేయూలో ఈ వారం విడుద‌ల‌య్యే సినిమా/ సిరీస్‌ మేడ్‌ ఇన్‌ చెల్సియా- మాలోర్కా – ఆగస్టు 23

ట్రెండింగ్ వార్తలు