Bheemla Nayak: నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డ‌

February 21, 2022

Bheemla Nayak: నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డ‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా ట్రైలర్‌ కాస్త ఆల‌స్యంగా విడుద‌లైంది. కాక‌పోతే ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు. పవన్ కల్యాణ్ డైలాగ్స్, రానా విలనిజం.. ట్రైలర్‌లో హైలైట్ అని చెప్పొచ్చు.

Bheemla Nayak ట్రైల‌ర్ మీరు చూసేయండి

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తివ్రిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 25న భ్లీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ReadMore: #NBK107: మాస్ అండ్ ర‌గ్డ్ లుక్‌లో బాల‌య్య పండుగ‌ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

ట్రెండింగ్ వార్తలు