September 12, 2022
https://twitter.com/RGVzoomin/status/1569054672157290496?s=20&t=9IhOwIOc5yAaZDhgkvoamgనేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @themohanbabu బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022
మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @AlwaysRamCharan @alluarjun @themohanbabu @tarak9999 @ssrajamouli
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022